వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59 డివిజన్ ఎక్సైజ్ కాలనీలో స్థానిక కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించారు. ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృశ్య, కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా […]Read More
Tags :singidi politics
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More