ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
Tags :singidi newws
రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..తెలివితేటలను పెంచుతుంది.మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది..ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది.జుట్టు బలంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
మిమ్మల్ని తరచూ తలనొప్పి బాగా వేధిస్తుందా..?.. అసలు తట్టుకోలేకపోతున్నారా..?.అయితే ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి..పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందులా ఉపయోగపడుతుంది..ఈ రసాన్ని ఏదైన సిరఫ్ లో లేదా శీతల పానీయాలలో మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్నే తగ్గిపోతుంది.. తులసీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి..వాటి సువాసన పీల్చడం వల్ల కూడా లాభం జరుగుతుంది..రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి మసాజ్ చేయాలి.. ఇలా చేస్తే […]Read More