తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటి చేయడంలేదన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పోటి చేయకపోవడంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ ” కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటం కోసమే చేయడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి మద్ధతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ […]Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూస్తూ కాలువ పక్కన రైతులతో మాజీ మంత్రి హారీష్ రావు సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడాను. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర […]Read More
తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ సైరాన్ ను మ్రోగించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోళ్ల వ్యాపారులకు పశు సంవర్ధక శాఖ కీలక సూచనలు చేసింది. గ్రామ స్థాయి ఆశా వర్కర్ నుండి జిల్లా స్థాయి వైద్యాధికారి వరకూ అందరూ ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించింది. ఎక్కువ మొత్తంలో కోళ్ళు చనిపోతే సంబంధితాధికారులకు సమాచారం చేరవేయాల్సిందిగా […]Read More
తన మేధో పుత్రిక ‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్. […]Read More
ఏపీలోని గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ధర్నా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా మిర్చికి ₹22,000 వరకు ధర దొరికేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో కేవలం ₹13,000 మాత్రమే లభిస్తోంది. రైతులు ఎకరం ఖర్చు పెరిగిపోతున్నా, లాభాలు లేకుండా పోతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర పెంచాలని, కూలీల ఖర్చు, ఎరువులు, రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రైతులను […]Read More
బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పఠాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలను తొక్కేస్తున్నారు అని విమర్శలు ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోకసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గోనడం […]Read More
కూటమి పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం- సామాన్యులకు ఓ న్యాయం..!
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు ఓ న్యాయం జరుగుతుంది. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జైత్వానీ విషయంలో చాలా వేగవంతంగా స్పందించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధులనుండే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందారు అది వేరే విషయం అనుకోండీ. కానీ తాజాగా ఏపీ పాలిటిక్స్ ను హీటేక్కిస్తున్న అంశం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కిరణ్ […]Read More
తెలంగాణలోని మద్యం ప్రియులకు షాకిచ్చింది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. […]Read More
తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి ఏపీలోని విజయవాడల మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (నం.12713/12714) రైలులో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లే ఈ రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి మనకు తెల్సిందే.Read More