Tags :singidi news

Breaking News Slider Telangana Top News Of Today

రోజూ జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ బాడీ : సీఎం రేవంత్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రోజూ జొన్నరొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లు ఉతుక్కుంటే ఆటోమాటిక్ గా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడంతా ఏదో డైట్ అని చెబుతున్నారు. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాల్సిన అవసరం లేదు. అచ్చంపేటలో దోసకాయలు బాగా పండిస్తారు. దోసకాయ, కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా పనికి రాదు. అప్పుడు ఆ రుచులే వేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పాలనలో దళితులకు అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయం జరిగింది.తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తానని హామీచ్చారు. తీరా రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ఆయన సీఎం అయ్యారు తప్పా దళితుడ్ని చేయలేదు. కంటితుడుపు చర్యగా దళితుడ్ని డిప్యూటీ సీఎం గా చేసి అదే దళితుడ్ని అవమానకరపరిస్థితుల్లో పదవి నుంచి కేసీఆర్ దించేశాడు. నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరే మంత్రిగా ఉంటే నేడు ప్రజాపాలనలో ఐదుగురు మంత్రివర్గంలో ఉన్నారు. […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు షాకిచ్చిన ఏసీబీ అధికారులు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,984 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ బటన్ నొక్కారు. రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఏపీకి తరలిస్తున్నారు. సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించిన చర్చలో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త మంత్రులకు శాఖలు ఇవేనా..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాగంటి గోపినాథ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లిహీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం ఉదయం 5.45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మాగంటి మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. […]Read More

Breaking News International Slider Top News Of Today

మస్క్ కు ట్రంప్ వార్నింగ్.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లే అని తెలుస్తోంది. ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ ” ఎలాన్ మస్క్ తో తన బంధం ముగిసినట్లే” అని స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో […]Read More