ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే అఖరీ రెడ్డి ముఖ్యమంత్రి కావోచ్చు.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మాత్రం వెనకంజ వేయకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశాము.. రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో సైతం అవకాశాలు పెరగనున్నాయి. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే […]Read More
Tags :singidi news
తప్పులతడక సర్వేను బుట్టదాఖలు చేసి కులగణనలో ప్రజలందరిని భాగస్వాములను చేసి తాజాగా, శాస్త్రీయంగా రీసర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇటీవల జరిపించిన సర్వే,నిండు శాసనసభ సాక్షిగా వెల్లడించిన నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం ఆషామాషీగా, తూతూమంత్రంగా సర్వే జరిపించిందని, చిత్తశుద్ధి లోపించిందన్న నిర్ణయానికి వచ్చిన బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దానిని […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17వతేదీ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాల్సిందిగా పార్టీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితసేన,ఇగ్నిటింగ్ మైండ్స్ ప్రచురించిన, చేపట్టిన వృక్షార్చన పోస్టర్లను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మన భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉందన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గమైన పాలేరులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయ పాలెం మండలం పరిధిలో జల్లెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు భారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధినేత .. ఎమ్మెల్సీ తాతా మధు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు హెడ్ లైన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ నిత్యం రోజూ ఇటు మీడియా అటు పీపుల్స్ అటెన్షన్ ను హామీల నుండి మళ్లించడానికి రోజుకో వివాదాన్ని లేపుతుందా..?. అంటే గత ఏడాదిన్నరగా జరుగుతున్న చర్చ ను పరిశీలిస్తే అందరికీ ఆర్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీడియాలో ఆ పార్టీ నేతలు ప్రెస్మీట్ […]Read More
తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్ళ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని,పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్ జరిగిందని,రైతులను కాంగ్రెస్ నిలువు దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ ,వ్యవసాయశాక మద్యదళారులు,పెట్టుబడి దారులు, మార్కెట్ అదికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కొనుగోళ్ళ విషయంలో పత్తి రైతులకు అన్యాయం చేసారని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తక్కువ దరకే రైతుల పత్తిని కొనుగోలు చేయడం,రైతు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరణ […]Read More
తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీలో అంతర్గత పోరులో నలిగిపోతున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఆయన రాజీనామాకు కూడా సిద్దమైనట్టు తెలుస్తుంది..బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని ఒక సమావేశంలోఅన్నట్టు తెలుస్తుంది.బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను..పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం చేయడం రాదు..గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని […]Read More
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో వరుస వివాదాలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. రుణమాఫీ అసంపూర్ణంగా ఉండడం రైతుబంధు విషయంలో కూడా సమస్యలు తలెత్తడం హామీల అమలులో జాప్యం జరుగుతుండడం,గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకత, కులగణన, బీసీ రిజర్వేషన్ల పేర సర్వేలు నిర్వహించి ,మళ్లీ రి సర్వే అనడంతో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది.. అయితే తాజాగా మరో వార్త కాంగ్రెస్ను కలవరాన్ని గుర్తిస్తుంది కాంగ్రెస్ కు చెందిన 25 మంది […]Read More
ఇటీవల సంక్రాంతి పండక్కి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా..మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసల వర్షం కురుస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఇంట్లో అమ్మాయిగా దగ్గరైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ […]Read More