అధికారులు ఎవరైన సరే మాటవినకపోతే సస్పెండ్ చేస్తానని ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు ఏసీ రూం ల నుండి బయటకు రారు.. ప్రజల సమస్యలను పట్టించుకోరంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద తన ఆగ్రహం వెళ్లగక్కారు. తాజాగా ఆయన మరో అడుగు […]Read More
Tags :singidi news
సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటు న్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ […]Read More
తెలంగాణ సీఎంఓ అడ్డాగా మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీలకు బెదిరింపులు
ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే ప్రతి సంవత్సరం దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం సమకూరుతుంది.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్ను లిక్కర్ కంపెనీల మీద పడింది. ఇంత పెద్ద లిక్కర్ ఇండస్ట్రీ నుండి ఎంతో కొంత లాభాన్ని కొట్టేయాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో లిక్కర్ వ్యాపారం చేసే మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమీషనర్ చేస్తున్న అరాచకంపై మెట్టుగూడ డివిజన్ బీఆర్ఎస్ కార్పోరేటర్ రసూరి సునీత ప్రశ్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని మెట్టుగూడ డివిజన్ పరిధిలో పేదల షాపులపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. . మెట్టుగూడ మార్కెట్ లో పేదల షాపుల స్థలాలను దౌర్జన్యంగా డిప్యూటీ కమిషనర్ ఖాళీ చేయిస్తున్న విషయం తెలుసుకున్న […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటలో ఉన్న మాజీ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ఓట్ల కోసం… అధికారం కోసం మోసపూరిత హామీలను ఇచ్చాడు. వాటిని అమలు చేయకుండా ప్రజలకు చెప్పి మరీ మోసం చేసిన నిజాయితీగల మోసగాడు ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రూ. 10వేల […]Read More
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా […]Read More
ఏపీలో టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వస్తున్న వార్తల వేళ ఆయన విజయవాడ జైలు వద్ద కనిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని ‘రెడ్ బుక్ లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని మీడియా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన […]Read More
బట్టలూడదీసి మరి..ఎవర్ని వదిలిపెట్టను..- జగన్ మాస్ వార్నింగ్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత అధికార పార్టీ నేతలకు.. ఆ పార్టీకి వంతపాడే అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జైళ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ను గెలవని టీడీపీ ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాక్కుని మున్సిపాలిటీని దక్కించుకోవడం ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది. పోలీసులు టోపీపై […]Read More
సహజంగా ఎవరైన మనకు బాకీ ఉంటే ఎప్పుడు ఎలా చెల్లిస్తారు..?. ఎన్ని రోజులకు చెల్లిస్తారు అని అడుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన ఓ నేత మాత్రం బాకీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై లైంగిక వేధింపులు కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు […]Read More
తెలంగాణలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటివల పలు ఇండ్లను కూల్చింది.అయితే ఈ క్రమంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటూ,ఇంటి నంబర్లు,కరెంట్ కలెక్షన్లు,అన్నీ అనుమతులు ఉన్న ఇండ్లను కూడా కూల్చడంతో ప్రజలు తీవ్ర నిరసన తెలపడం,ప్రభృత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి.. కొందరు కోర్టులను ఆశ్రయించారు..కోర్లులకు సెలవులు ఉండే వారాంతాలైన శని,ఆదివారాల్లో కూల్చివేతలు జరపడం,అలా చేయకూడదని కోర్టులు హెచ్చరించినా హైడ్రా తమ తీరు మార్చుకోకపోవటంతో మరో మారు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎన్ని సార్లు […]Read More