ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు. అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే […]Read More
Tags :singidi news
తెలంగాణలో చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని 190 చేనేత సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం, పొదుపు పథకంలో నిధుల జమపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారుRead More
తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు.. పార్టీ ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏఫ్రిల్ పదో తారీఖు నుండి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని సూచించారు. టీఆర్ఎస్ ఆవిర్భావించి పాతికేండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది […]Read More
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు దందాలు .. అక్రమాలు చేసేవాడికి అందరూ అలానే అన్పిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ ,ఐపీస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హారీష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ” ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా.. అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి తగదని హితవు […]Read More
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More
ఆయనో ఫోర్త్ క్లాస్ ఉద్యోగి. అయితేనేమి ఓ సీఎం.. ఓ మంత్రి.. ఓ సూపరిడెంట్ కున్న పవర్ ఆయనకుంది. ఆయన ఏమి చెప్పినా సార్ వింటాడు. ఆయన మాటే ఆ సారూకి వేదం .. ఆయన చెబితే నిర్ణయాలు, ఆదేశాలు వచ్చినట్టే. ఆ సార్ ఉన్నంత కాలం నిలోఫర్ ఎవరిదీ నడవదు.” అంటూ ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఇప్పుడు హల్ చల్ చేస్తున్నా రని స్వయంగా ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నిలోఫర్లో తానే షాడో […]Read More
టీపీసీసీ చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న నాయకుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు తన్నీరు హారీష్ రావు.. కేటీఆర్.. ఎమ్మెల్యేలందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే అన్ని తానై పార్టీని అధికారం వైపు మళ్లించాడు. అలాంటి నేత అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదు ఇంకా ఎవరూ. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు.. వాళ్ళకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు తప్పదా..?. రాబోయే రోజుల్లో తన తనయుడ్ని సీఎం చేయాలి.. దాదాపు ఓ ఇరవై ఏండ్లు టీడీపీనే అధికారంలో ఉండాలి అని కంటున్న కలలు కలలుగానే మిగలనున్నాయా..?. చంద్రబాబు అంటే వెన్నుపోటు రాజకీయాలని పేరు తరుణంలో అదే బాబుకు సమస్యగా మారనున్నదా ..?. వచ్చే ఎన్నికల్లో బాబుకు పదవీ గండం ఉన్నదా అంటే అవుననే అన్పిస్తుంది ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ తాజా వ్యాఖ్యలు. కాంగ్రెస్ […]Read More
ఇద్దరు MLAలా.?.. 10 మంది MLA లా?- రేవంత్ ముందు పెను సవాల్..!
ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిగా .. ప్రభుత్వాధినేతగా చేసింది ఏమి లేదు. ఒక పక్క ఏడాదిన్నరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు. పైకి మళ్లా పార్టీలో అసంతృప్తులు.. మంత్రివర్గంలో బెర్తు కోసం ఢిల్లీలో పైరవీలు.. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం చేస్తుందని అంతర్యుద్ధం. ఇవన్నీ తలనొప్పిగా మారిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా మరో సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి […]Read More
తెలంగాణ మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పలుదేశాల్లో ఉన్న తెలంగాణ వాదులు.. ప్రజలు.. బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు జరిపారు. రక్తదానం, పేదలకు పండ్లు ఫలాలు పంపిణీ.. అన్నదానం లాంటీ కార్యక్రమాలు ఎన్నో చేశారు. నిన్న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సరూర్ నగర్ – నందనవనం ఎంపీపీ స్కూల్‌లో పిల్లలకు పండ్లు, సీట్లు పంచారని స్కూల్ ప్రిన్సిపాల్ రజితను సస్పెండ్ చేసిన సంఘటన వెలుగులోకి […]Read More