Tags :singidi news

Breaking News Movies Slider Top News Of Today

టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More

Bhakti Breaking News Lifestyle Slider Top News Of Today

రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్ సోదర సోదరిమణులకు ఎంతో ప్రీయమైన పండుగ. అయితే రాఖీ పండుగను ఎప్పటివరకు ఉంచుకోవాలనేది ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతుంది. రాఖీ సందర్భంగా సోదరి కట్టిన రాఖీని దసరా పండుగ వరకు ధరించడం మంచిదని వేదపండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా రాఖీని ధరించాలని వారు సూచిస్తున్నారు. ఆ తర్వాత దానిని నీళ్లు పారుతున్న నదిలో లేదా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తన గురించి ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు వేతనాలను ముప్పై శాతం పెంచడమే కాకుండా తమ డిమాండ్లను నెరవేర్చాలని టాలీవుడ్ నిర్మాత మండలిని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రాష్ట్రసమితి పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భవిష్యత్తులో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?. సరిగ్గా మూడేండ్ల తర్వాత జరగబోయే ప్రత్యేక్ష సార్వత్రిక లోక్ సభ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండనున్నారా ..?. అంటే తాజాగా మీడియాతో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అవుననే సమాధానం వస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రాజకీయంగా […]Read More

Breaking News Gallery Slider Top News Of Today

హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.Read More

Breaking News Movies Slider Top News Of Today

‘హరిహర వీరమల్లు’ టికెట్ల ధరల పెంపు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై ఇరవై మూడో తారీఖున హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. ఆరు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఓ బూటకం : బీఆర్ఎస్ నేత

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై ఓయూ పరిధిలో మాణికేశ్వర్ నగర్ లో గుర్తు తెలియని ముప్పై మంది దుండగులు పది బైకులపై వచ్చి దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడి గురించి ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పీఎస్ లో పిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై […]Read More

Breaking News National Slider Top News Of Today

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్  తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది.తాజాగా జగదీప్ థన్కర్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి […]Read More

Breaking News National Slider Top News Of Today

త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ థన్కర్  తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో త్వరలోనే తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ మొదలు కానున్నది. కొత్తగా ఎన్నికయ్యేవారు పూర్తిగా ఐదేండ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. రూల్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికాలం పూర్తయితే అరవై రోజుల్లో కొత్తవారిని ఎన్నికోవాల్సి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పవన్ నోట ‘ మనల్ని ఎవడ్రా ఆపేది’..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పవన్ నోట మరోసారి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్ వినిపించింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ […]Read More