మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని.. కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదాన్నిఅందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని… ఎవరినీ తమ ప్రభుత్వం […]Read More
Tags :singidi news
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలల్లో 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన మొత్తంగా కేంద్ర సర్కారు నుండి మూడు రూపాయలు తీసుకురాలేదని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ “SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని ఆయన దుయ్యబట్టారు. దాదాపు 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని కేటీఆర్ రేవంత్ […]Read More
ఏపీలో రాబోయే ఐదేండ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశాము.. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ‘తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రా వాళ్లకు చాలా తేడా ఉంది . తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్య మో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం […]Read More
కేంద్రం తమపై హిందీ భాషను రుద్ద డానికి ప్రయత్నిస్తోందని తమిళ నాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధా నికి రాష్ట్రం సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ నిన్న మంగళవారం ప్రకటిం చారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన […]Read More
తెలంగాణలో యూరియా కోసం కొంత మంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాసు స్తకాలు పెట్టిస్తున్నారని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని మంత్రి తుమ్మల చెప్పారు. అయితే, ప్రాథమిక సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ఎందుకు గుమిగూడుతున్నారో, గంటలపాటు ఎందుకు వేచి చూస్తు న్నారో కారణం మాత్రం మంత్రి చెప్పలేదు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ‘మంత్రి […]Read More
సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సిని మాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిం దంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు నిన్న మంగళవారం భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. […]Read More