Tags :singidi news

Breaking News Slider Telangana Top News Of Today

కొల్లాపూర్ లో మంత్రి అనుచరులు వీరంగం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కు చెందిన అనుచరులు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొల్లాపూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ బీఆర్‌ఎస్‌ నాయకుడు, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గుజ్జల పరమేశ్‌ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావు కు సంబంధించిన అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీనాక్షి నటరాజన్ జీ మీరాక ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నమస్తే మీనాక్షి నటరాజన్ జీ ! మీ ప్రచారరహిత, నిరాడంబరమైన హైదరాబాదు రాక సాధారణ ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సినీ శైలిలో హడావిడి, భారీ ఫ్లెక్స్ బానర్లు, దురదృష్టకరమైన వ్యయప్రయాసల నుంచి పూర్తిగా భిన్నంగా, మీరు చూపిస్తున్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యమంలోనే భయపడలే..! ప్రతిపక్షంలో భయపడతామా..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలవుతున్న ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్‌ రెడ్డి అన్నందుకు మాజీ మంత్రి… బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావుపై కేసు పెట్టారంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. నాడు రుణమాఫీ చేయకుండా రైతులను నయవంచన చేసిన రేవంత్ రెడ్డి పాపం, రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని యాదాద్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

2లక్షల రూపాయల ఎల్వోసీ అందజేత

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న పోల మనస్విని తండ్రి శంకర్ వయస్సు 20 సంవత్సరాలున్న యువతి తకాయసు ఆర్థరైటిస్ తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి తండ్రి శంకర్ గారు కూకట్పల్లి లోని కాంగ్రెస్ యువనాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు( జీవీఆర్ )ను ఆయన కార్యాలయం లో సంప్రదించారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీకి ఆమోదం..!

తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమై వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2001 లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పాకిస్థాన్ ఓ చెత్త రికార్డు..!

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్య మిస్తూ ఒక్క మ్యాచ్లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆ టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాలయ్య …తీరు మారదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సినీనటుడు, హిందుపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న గురువారం తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తన తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్థులు ఆయనను కలిశారు. తమ గ్రామాన్ని ఓసారి సందర్శించాల్సిందిగా ఎమ్మెల్యే బాలకృష్ణను వారు కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘కొమరవోలా.. అదెక్కడా. అయినా ఆ ఊరికి జన్మలో రాం. ఆ ఊర్లో ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకేం పనులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీశ్ పిటిషన్ పై తీర్పు వాయిదా..!

రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్డ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రవు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువ రిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు హరీశ్రావును అరెస్టు చేయరాదంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటా యని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్త ర్వులు జారీ చేశారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత డ్రామాలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు. ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. […]Read More