పాన్ ఇండియా సినిమా పుణ్యానా మల్టీ స్టారర్ సినిమాలు రూపొం దుతున్నాయి. స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలతో పాటు నటులు సైతం నటిస్తున్నారు. పృథ్వీరాజ్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటించారు. ‘కన్నప్ప’లో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటుగా చాలా మంది స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో వచ్చిన […]Read More
Tags :singidi news
హైదరాబాద్ మహానగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలోని ఓ చిన్నారి శ్రీవిద్య చదువుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్యపై ఆయన స్పందిం చారు. తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రు లతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామని అన్నారు. శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కున్న కేటీఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే […]Read More
ఈ నెల పన్నెండో తారీఖున తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచా ర్యులు శుక్రవారం నోటికేషన్ జారీ చేశారు. ఇదిలావుండగా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలి సిందే. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ […]Read More
ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె, భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తల్లితండ్రులు కాబోతు న్నారు. కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, దాదాపు షూటింగ్ పూర్తి అయిన సిని మాలు మినహాయిస్తే మిగతా సినిమాల […]Read More
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ టౌన్ లో భారతీయ జన ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నా యకురాలు కవిత బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున […]Read More
గత కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉన్న హీరోయిన్ తమన్నా.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే సమయంలో వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్ కాస్ట్కు హాజరైన తమన్నా.. లవ్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమ, రిలేషన్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లవ్ ఎప్పుడూ అన్కండిషనల్గా ఉండాలి.ఆ ప్రేమను మనం ఫీల్ అవ్వాలి. అది వన్ […]Read More
అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అంద చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది. గ్రీన్ కార్డులు, పౌరసత్వం, ఇతర ప్రయోజనాలు కోరుతూ దరఖాస్తు చేసుకునే భారతీయులు సహా ఏటా 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుంచి ఈ సమాచారాన్ని కోరనున్నట్టు డీహెచ్ఎస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్ను కట్టుదిట్టం […]Read More
‘లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. వారిని ఓ కత్రువులా భావిస్తాం. కానీ ఈ సినిమా చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో మాజీ ప్రేయసి గురించి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు’ అన్నారు. కిరణ్ అబ్యవరం, ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వక రుణ్ దర్శకుడు. రుక్సర్ ఢిల్లాన్ కథానాయిక. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైల 5ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బ […]Read More
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడిశాలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పర్వత ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం మహేష్ బాబు సరికొత్త మేకోవర్తో సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటికొ చ్చింది. ఇందులో ఆయన రుద్ర […]Read More
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణకు సంబంధించిన ఓ ప్రాజెక్టు పక్కనున్న ఏపీకి తరలడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణకు తీసుకోచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుంది అని విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు గతంలో తెలంగాణలో […]Read More