తెలంగాణలోని మద్యం ప్రియులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఓ శుభవార్తను తెలపనున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి మార్చి 15 వరకు ఎక్సైజ్ శాఖ గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు టీజీబీసీఎల్‌కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు వచ్చాయి.. ఏప్రిల్ […]Read More
Tags :singidi news
తెలంగాణలో ఉన్న 119నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ” స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఉన్న పలు గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, […]Read More
తెలంగాణలో ఇరవై రెండు లక్షల రైతులకు సంబంధించిన మొత్తం రూ.20, 616 కోట్లు రుణ మాఫీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 ఇవ్వనున్నాము.. రైతు భరోసాకు రూ.18000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.. రైతులు పండించిన వరి […]Read More
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నిన్న బుధవారం అసెంబ్లీలో 2025-26 వార్షిక రాష్ట్ర బడ్జెట్ ను రూ.3,04,685 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇందులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించారు.. మహిళలకు ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ. 2500లకు గానూ మొత్తం రూ.4,305 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు..మరోవైపు గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు.. సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు బిగ్ షాకిచ్చారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు… మా వ్యక్తిగత కారణాలతోనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశాము అని స్పీకర్ కు వివరించారు.. వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ.. వెంటనే మా రాజీనామాలను ఆమోదించాలని ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు..Read More
హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమణకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ హైడ్రా. హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఈ క్రమంలో నగరంలో ఉన్న పేద, మధ్య తరగతి మాత్రమేనా హైడ్రా టార్గెట్ అని సంబంధితాధికారులను ప్రశ్నించింది.. సినీ రాజకీయ ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లు ఉందా..?. ఈ నెల 25న జరిగే సుప్రీం కోర్టు విచారణలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..?. ఇప్పటికే అందిన నోటీసులతో ఆగమాగవుతున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకతతో ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అని ఫిక్స్ అయ్యారా..?. అందుకే సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో […]Read More
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025-26 ఏడాదిగానూ రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నిన్న బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గత ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ చీఫ్.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట విద్యా రంగానికి ప్రతి బడ్జెట్ లో 15% నిధులు కేటాయిస్తామని ఊకదంపుడు మాటలు చెప్పారు.. తీరా అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి […]Read More
మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో […]Read More
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ క్రమ పద్ధతిలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, వారిలో జగిరిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమేనని వివరించారు. ఈ వర్గీకరణ ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేశామని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై బిల్లును ఆమోదించి చట్టం చేసిన నేపథ్యంలో ఎస్సీ ప్రజా […]Read More