Tags :singidi news

Breaking News Movies Slider Top News Of Today

బుచ్చిబాబు -రామ్ చరణ్ ల మూవీ పేరు ఖరారు..!

పాన్ ఇండియా స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పెన మూవీతో సంచలనం క్రియేట్ చేసిన నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానా యిక గా నటిస్తుండగా ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఒకే ఊరిలో ఎండిన 150ఎకరాల పంట- రేవంత్ ఘనత..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో అత్యధికంగా గిరిజన రైతులు సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో బావుల్లో భూగర్భజలాలు మెరుగ్గా ఉండగా, తీరా పంటలు చేతికొచ్చే దశలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో రైతులు వేల రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా పూడిక తీయిం చారు. అయినా ఊటలు రాలేదు. మరికొం దరు రూ.లక్షలు వెచ్చించి పొక్లెయినర్లతో పూడిక తీస్తున్నారు. ఎంత లోతు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సమంత ఆనందం.. ఎందుకంటే..!

నేను గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో కనీసం ఒక్క హిట్ మూవీ సైతం నాకు దక్కలేదు. అయినా నాపై అభిమానుల ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదు. అయిన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకుండా నేను లేను’ అంటూ బిహైండ్ వెడ్స్ అవార్డుల వేడుకలో సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరిం చారు. దశాబ్దంన్నర […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజు కి షాకిచ్చిన సాయిపల్లవి..!

దిల్ రాజు నిర్మాతగా వచ్చిన మూవీ ఫిదా.. ఈ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ.. కుటుంబ విలువలను ప్రతిబింబించే మూవీగా విడుదలైంది బలగం’ . ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ కథానాయకు డిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ పాలనతో ఓ జనరేషన్ భవిష్యత్తు నాశనం..!

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్  నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్  ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో  ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ తో నాబార్డు చైర్మన్ భేటీ..!

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద తగిన విధంగా సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ ని కోరారు. తక్కువ వడ్డీకి రుణాలను అందజేయాలని కోరారు.నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ తో పాటు బ్యాంకు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. తెలంగాణలో సహకార సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సహకార […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవితకు సీతక్క కౌంటర్..!

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర పరువు తీసింది ఎవరు?.మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసింది కదా వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “మాకు డిల్లీ వ్యాపారాలు తెలియవు.ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం.కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర .కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ . […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వడగళ్ల వాన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం..!

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో శుక్రవారం కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హరీష్ రావు ఉగ్రరూపం..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్క‌డ 2 ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న […]Read More