రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More
Tags :singidi news
తెలంగాణ వ్యాప్తంగా నేడు గల్లీ నుండి హైదరాబాద్ సచివాలయం వరకు రైతు రుణమాఫీ వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మల్లు సమక్షంలో జరిగిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతల సమావేశంలో అందిన ఆదేశాలు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండే సీఎం..డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి..పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్లు ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలోకి వచ్చిన నాటి అధికార […]Read More
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. పూర్వపు టీడీపీ నేత అయిన వల్లభనేని వంశీ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారా..?… గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వంశీ అనుచరులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారా..?. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డను కాదని ఏకంగా ముఖ్యమంత్రి…. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గన్నవరంలో జరుగుతున్న ప్రచారాలు.. వంశీ అనుచరులు తాము త్వరలోనే టీడీపీలో చేరుతున్నాము. అందుకుతగ్గట్లు వల్లభనేని వంశీ […]Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More