Tags :singidi news

Slider Telangana

రజనీకి కన్పించిన హైదరాబాద్ అభివృద్ధి  కాంగ్రెస్ గజనీ లకు కన్పించలేదు

తెలంగాణ లో పదెండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ప్లై ఓవర్లు బిల్డింగ్స్ తప్ప ఏమి అభివృద్ధి కాలేదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియా తో మాట్లాడుతూ ” హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంటున్నారంటే కండ్లు ఉండి కూడా చూడలేని కబోదిలు కాంగ్రెస్ వాళ్లు.హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు, సూపర్ […]Read More

Slider Telangana

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అబద్ధాలు

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More

Slider Telangana

ఏడాదికి వారికీ రూ. 12000లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేసింది.. అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి లేని రైతు కూలీలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగా భూమి లేని నిరు పేద రైతు కూలీల జీవన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించుకున్నాము..రైతుల తరపున ప్రభుత్వమే భీమా పైసలు కట్టనున్నట్లు […]Read More

Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్

తెలంగాణ లో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేస్కోవడం కోసం త్వరలోనే ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు… ప్రస్తుతమున్న కార్డులపై ఎలాంటి చర్యలు ఉండవు. కొత్తవాటిపై మంత్రి మండలి సమావేశంలో అర్హతలు విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది అని అన్నారు.. త్వరలోనే మంత్రి మండలి భేటీ అయి కొత్త రేషన్ కార్డుల గురించి ఎన్నికల హామీల […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి హారీష్ రావు అదిరిపోయే కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” వంద రూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోన్నాము కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాము అని ” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటరు గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం కొట్లాడినము.. మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు సార్లు ఎమెల్యే.. పదవులకు […]Read More

Andhra Pradesh Slider

ONDC ప్రతినిధులతో బాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC యొక్క ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడంపై చర్చించారు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇ-కామర్స్‌ ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలు సులభంగా అనుసంధానం అయ్యేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని […]Read More

Slider Telangana

2014లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో […]Read More

Slider Telangana

భట్టి, రేవంత్ రెడ్డి లకు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. అందుకే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు అని అన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అంటున్నారు.ఇరువురి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ఎలాంటి చీకటి […]Read More