Tags :singidi news

Slider Telangana

ఓఆర్ఆర్ లీజు రద్ధు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్

ఏపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయడైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగుళూరు విమానశ్రాయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.. తిరుపతి డీఎస్పీ రవి మనోహర చారి నేత్రుత్వంలోని బృందం మోహిత్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెల్సిందే . ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినాక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా […]Read More

Slider Sports

గంభీర్ కు ద్రావిడ్ సలహా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి. శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు […]Read More

Movies Slider

మంచు హీరో తో మెగా హీరో

ఇటీవల విడుదలైన విరుపాక్ష, బ్రో చిత్రాల వరుస విజయలతో మంచి జోష్ లో ఉన్నారు సుప్రీమ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు తేజ్ ఫ్రైమ్ షో ఎంటర్ట్రైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.. హీరో తేజ్ కు ధీటైనా పాత్రలోనే […]Read More

Movies Slider

కొత్త చిత్రానికి అల్లరి నరేష్ శ్రీకారం

ప్రముఖ కథనాయకుడు అల్లరి నరేష్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు… నరేష్ ప్రస్తుతం మోహర్ తేజ్ దర్శకత్వంలో ఓ సినిమా లో హీరోగా నటిస్తున్న సంగతి తెల్సిందే. సితార ఎంటర్ ట్రైన్మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని నిన్న శనివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంచానంగా ప్రారంభించారు.. ఇదొక వినూత్న చిత్రం.. ప్రేక్షకులను […]Read More

Slider Telangana

దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్‌గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను […]Read More

Slider Telangana

అసెంబ్లీలో మంత్రి ఐస్ క్రీమ్ కథ చెప్పిన హారీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More

Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో దద్దరిల్లిన హారీష్ రావు స్పీచ్

తెలంగాణ మాజీ మంత్రి … సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” హారీష్ రావు కు సబ్జెక్టు లేదు.. డమ్మీ మంత్రి.. అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నాకిచ్చిన గంట సమయంలో ముఖ్యమంత్రి లేచి మాట్లాడ్తారు.. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More

Slider Telangana

గొర్రెల పథకంలో 700కోట్ల స్కాం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి.. ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని […]Read More