టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More
Tags :singidi news
హెచ్ సీయూ వివాదంపై మంత్రి జూపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ఖండంతారాలను దాటిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు మేధావులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీకు చెందిన అంగుళం భూమి […]Read More
అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల మండిపడ్డారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ చేసిన తీర్మానాలను తెరమరుగు చేయడమే ప్రభుత్వ ప్రయత్నమ న్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మార్చి ముప్పై ఒకటో తారీఖుతో ముగిసిన ఎల్ఆర్ఎస్ గడవును ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ ఎల్ఆర్ఎస్ కు ఇరవైఐదు శాతం రాయితీతో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ కింద లేఅవుట్లను క్రమబద్ధీకరించడంతో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్ కు 15.27 […]Read More
కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గత వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరి పోరాటానికి రాజకీయ సినీ క్రీడా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు మద్ధతు నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యూనివర్సిటీ […]Read More
డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అడుగు భూమి కూడా తమ ప్రభుత్వం తీసుకోదు. గత ప్రభుత్వ పెద్దలు ఒక టీమ్ ను హెచ్ సీయూకి పంపి ఉద్యమాలు.. ధర్నాలు చేయిస్తున్నారు. ఓ ఫెయిడ్ బ్యాచ్ అక్కడ అరాచకం సృష్టిస్తుంది. గతంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆ యూనివర్సిటీకు భూములను […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. సీనియర్ నాయకులు కేసీ వేణు గోపాల్ కు మాజీ మంత్రి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ నెలలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రారంభించడానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించుకుంటూ జీవిస్తున్న ఐదు వేల మంది కుటుంబాలకు చెందిన ఇసుక కూలీలు.. ట్రాక్టర్ల డ్రైవర్లు ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకున్నారు. స్థానిక […]Read More
హైదరాబాద్ KGF- కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ -ప్రతోక్కరూ చదవాలి..!
కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ (KGF) హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్య మృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి, ఈ రోజు దీనిని ఒక స్వచ్ఛమైన, చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వ్యాసంలో KGF యొక్క ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, జల […]Read More
పాలలాంటి అందమైన రూపం.. చూడగానే మత్తెక్కించే రూపం.. వెరసీ తమన్నా అంటే పడి చావని(ఈ పదం అనకూడదు కానీ ప్లో కోసం) యువత లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా యువతరాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో నటించిన సరిలేరు నీకెవ్వరూ, జైలవకుశ లాంటి భారీ సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ […]Read More