Tags :singidi news

Business Slider Top News Of Today

హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ – రూ.53000కోట్ల సంపద ఆవిరి

హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ వల్ల గౌతమ్ అదానీకు చెందిన సుమారు యాబై మూడు వేల కోట్ల సంపద ఒక్కరోజే ఆవిరి అయింది. గౌతమ్ అదానీ ,సెబీ చైర్ పర్శన్ మాధబీ పై హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావంతో మార్కెట్లపై కన్పిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గౌతమ్ అదానీ కు సంబంధించిన స్టాక్స్ ఏడు శాతానికి పైగా నష్టపోవడంతో ఒక్కసారిగా యాబై మూడు వేల కోట్ల సంపద ఆవిరైంది అని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీఎస్ఈలో […]Read More

Movies Slider Top News Of Today

ఈ నెల 30 నుండి ఓటీటీలోకి “రాయన్” ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “రాయన్”.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు వందకోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాయన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హాక్కులను ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారం అమెజాన్ ఫ్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల ముప్పై తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు […]Read More

Slider Telangana Top News Of Today

హైకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.Read More

National Slider Top News Of Today

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కానున్నది.ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటుగా ఇంచార్జు లు, నాయకులు పాల్గోనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం.. తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నియామకం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తక్కువ స్థానాలోచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరుపై […]Read More