Tags :singidi news

Andhra Pradesh Slider Telangana

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో పని చేయడానికి కేటాయించబడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కొంతమంది ఉద్యోగులకు కేటాయించిన సంగతి తెల్సిందే. దాదాపు 122మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రీలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేయాలన్న వారి కల నెరవేరినట్లు అయింది. గతంలోనే పలుమార్లు […]Read More

Movies Slider Top News Of Today

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు

ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో అక్కినేని నాగచైతన్య ,శోభిత వివాహాం చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్ధరి వివాహాం గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి గురించి మాట్లాడుతూ ” నాగచైతన్య ,శోభిత త్వరలోనే విడిపోతారు. వీరు ఎక్కువ కాలం కల్సి ఉండరు అని జ్యోతీషం చెప్పిన సంగతి విధితమే. అయితే తాను సినీ రాజకీయ […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు

తెలంగాణలో త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని […]Read More