Tags :singidi news

Andhra Pradesh Slider

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ” దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాము.. దానికి తగ్గట్లు 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్రహాం

తెలంగాణలో ఏడు నెలల  కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు ఎనిమిది […]Read More

Slider Telangana Top News Of Today

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు.సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది.ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి Kishan Reddy Gangapuram తో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి.. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ […]Read More

Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం

అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఉన్నతస్థాయి అధికారుల బృందంతో సాగిన ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేకే ఇటీవల గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. దీంతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వచ్చే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆగస్టు 15నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏపీలో గత ఐదారు నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో రేపటి నుండి (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. 2023 సెప్టెంబర్ నెల తర్వాత ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500కోట్లు రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.160కోట్లను విడుదల చేసింది. […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీగా కొదండరామ్ కు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని […]Read More

Slider Telangana Top News Of Today

జూడా లకు మద్ధతుగా మంత్రి సీతక్క

కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా […]Read More

Breaking News Hyderabad Slider

నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ప్రత్యేక ధరలను పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.. అందులో భాగంగా టూ వీలర్ అయిన బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10… 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40గా […]Read More