తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేజి పైకి ఎక్కుతున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునను ప్రోటోకాల్ లేదంటూ స్థానిక అధికారులు అడ్డుకున్నారు.జమునను వేదిక పైకి అనుమతించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దీంతో ఆమెను వేదిక పైకి కలెక్టర్ ఆహ్వానించారు. మరోవైపు కామారెడ్డిలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ […]Read More
Tags :singidi news
ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను ప్రారంభించారు. అనంతర మోదీ మాట్లాడుతూ ” బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు చాలా బాధాకరం.. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగోస్తాయనే ఆశాభావం” వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనార్టీల భద్రత గురించి 140కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు ,శాంతి మార్గంలో నడవాలని భారత్ […]Read More
టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. […]Read More
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో శుభవార్తను తెలిపారు. ఈరోజు గురువారం గోల్కోండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం.. ప్రజల చేత.. ప్రజల కోరకు ఏర్పాటైన ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తాము.. ఆరు గ్యారంటీలను అమలు జేసి తీరుతాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కానీ రైతాంగం […]Read More
ఏడీస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఆకస్మికంగా అధిక జ్వరం వస్తుంది.. తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.. సహజంగా తీవ్రంగా కీళ్ళ, కండరాల నొప్పులు వస్తాయి.. జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే చర్మంపై దద్దుర్లు వస్తాయి.. తేలికపాటి నుండి తీవ్రమైన వికారం పుడుతుంది.. ముక్కు లేదా చిగుళ్ల నుండి తేలికపాటి రక్త స్రవం అవుతుంది.. చర్మం పై తేలికపాటి గాయాలు అవుతుంటాయి.Read More
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు పెద్దన్నగా అండగా ఉంటాను.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గొల్కోండ కోటలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ” పదేండ్లలో నిరుద్యోగులను, యువతను పట్టించుకోలేదు గత ప్రభుత్వం .. కానీ తాము అలా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. భారీ బహిరంగ సభలో పాల్గోనున్న సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం ఆయన బేగంపేట విమానశ్రయం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ ,ఇతర పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగుతాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]Read More
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ” ఓబీసీ కన్వీనర్ గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతాను. పార్టీ బలోపేతం గురించి పని చేస్తాను. నేను రాహుల్ గాంధీ,సోనియా గాంధీలకు విధేయుడ్ని. వారికోసం ఎంత దూరమైన వెళ్తాను.. ఏ బాధ్యత అప్పజెప్పిన కానీ దానికి పూర్తి న్యాయం చేస్తాను. నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందజేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో డెబ్బైఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంగా ఉన్న […]Read More