ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ […]Read More
Tags :singidi movies
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2. ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]Read More
నేషనల్ క్రష్ రష్మీక మందన్నాకు డిసెంబర్ నెల అంటే సెంట్మెంటా…?. ఆ నెల అంటే ఎందుకంతా నేషనల్ క్రష్ కు ఇష్టం..? . అందుకే రష్మిక మందన్నా నటించిన మూవీ పుష్ప -2 చిత్రం భారీ విజయం సాధిస్తుందా .? అంటే ఇప్పుడు చూద్దాము. రష్మీక సినిమాల్లోకి ఎంట్రీచ్చిన మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్ నెలలో విడుదలై ఘన విజయం సాధించింది..!. ఈ చిత్రం రష్మికను ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా చేసింది.మరోవైపు కన్నడలో […]Read More
హైదరాబాద్ లో పుష్ప -2 ఈవెంట్ – పోలీసులు కీలక నిర్ణయం..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెల ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్న మూవీ పుష్ప -2. ఈ మూవీకి సంబంధించిన పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు డిసెంబర్ రెండో తారీఖున హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ గ్రౌండ్ వేదికగా పుష్ప -2 ఈవెంట్ జరగనున్నది. ఇందుకు గాను పోలీసులు దాదాపు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కేరీర్ ప్రారంభంలో ఉండగా అవకాశాలు తక్కువగా వచ్చేవి.. చేతిలో పైసలు ఉండేవి కావు. మూడు నెలలు అన్నం తినలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ” సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు నాన్నగారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సినిమాల్లోకి వెళ్లాక ఫెయిల్ అయితే ఇంటికి తిరిగి రావోద్దని […]Read More
పుష్ప, పుష్ప – 2 సంగీత దర్శకుడు .. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ నిర్మాత.. పుష్ప -2 చిత్ర నిర్మాత .. మైత్రీ ప్రొడ్యూసర్ రవి శంకర్ తేల్చి చెప్పారు. పుష్ప -2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ మామధ్య మైత్రీ బాగానే ఉంది. తాను భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేస్తామని తెలిపారు. ‘మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. మొదట సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి.. ఆ తర్వాత బుల్లితెరపై అలరించి.. ఏపీ ప్రజల మన్నలను పొంది… ఎమ్మెల్యేగా .. మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన రోజా ఓడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రోజా మాట్లాడుతూ మళ్లీ తాను సినిమాల్లో […]Read More
తమిళ ప్రముఖ హీరో ధనుష్ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెటిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెల్సిందే. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో తమ కుటుంబం ప్రతి వారం అభాగ్యుల కోసం అన్నదానం చేస్తోందని తెలిపారు. మాకుటుంబం ప్రతివారం ఒకే చోటకి చేరి వంటవండుకుంటాము. ప్యాకింగ్ చేసి […]Read More