వచ్చే నెల సెప్టెంబర్ 2 తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం… జనసేన అధినేత.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని మస్త్ జోష్ లో ఉన్న ఆయన అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త.. ఇప్పటికే పీకే పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ కు వరుస ప్లాప్ ల తర్వాత కమ్ బ్యాక్ హిట్టిచ్చిన గబ్బర్ సింగ్ రిరీలీజ్ కానున్నది. అదే రోజున పవర్ […]Read More
Tags :singidi movies
ప్రస్తుతం టాలీవుడ్ లో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చిన… లేదా తమ అభిమాన హీరో నటించి విడుదలై ఘనవిజయం సాధించిన అప్పటి చిత్రాలు విడుదలై వార్శికోత్సమో లేదా ఇంకా ఇతరాత్ర కారణం కావోచ్చు. ఆ రోజు గతంలో ఘనవిజయం సాధించి మెప్పించిన చిత్రాలను రీరిలీజ్ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందు తీసుకోస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు మురారి మొదలు నిన్న కాక మొన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ మూవీ ఇంద్ర వరకు […]Read More
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరో…మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్ లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ కు ఈ చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కాగా టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో […]Read More
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆపదల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసి అండగా కూడా నిలబడతారు.. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ విలన్… నటుడు పొన్నాంబళం చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ “నా జీవితం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిందేనని అన్నారు. ‘ఆ రోజుల్లో ఫైటర్స్ రెమ్యునరేషన్ రోజుకు రూ.350 […]Read More
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు..Read More
పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More
జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి… ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ […]Read More
టాలీవుడ్ సీనియర్ స్టార్ నిర్మాత “దిల్” రాజు రేవు మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా “దిల్” రాజు మాట్లాడుతూ ” ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రాకుండా చెడగొట్టేది మేమే “అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఓటీటీలు ఏలుతున్న ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం.. గొప్ప కాదు కానీ తీసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే పెద్ద సవాల్ గా మారింది. మీడియా […]Read More