జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ దేశవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదికతో వేధింపులకు గురైన నటీనటులు ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీడియా ఎదుట తమ సమస్యలను తెలియజేస్తున్నారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదికను సిద్థం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండీషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. క్యాస్టింగ్ కౌచ్ […]Read More
Tags :singidi movies
సీనియర్ నటి రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది. విశ్వనటుడు కమల్ హసన్ హీరోగా..సముద్రఖని, సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ – 2 . ఇటీవల విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని గురించి నటి రేణూ దేశాయ్ మాట్లాడుతూ ” ఇండియన్ – 2 మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలన్నీ ఇలాగే ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు […]Read More
కొరటాల శివ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కల్సి నిర్మిస్తున్న తాజా చిత్రం “దేవర”. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ,అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుండి విడుదలైన పాటలు ఇప్పటికే రికార్డుల మోత మ్రోగిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు శివ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. […]Read More
తమిళ పవర్ స్టార్.. దళపతి విజయ్ హీరోగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా .. ప్రముఖ దర్శక నిర్మాత హీరో నటుడు ప్రభుదేవా.. సీనియర్ హీరోయిన్ స్నేహా.. ప్రశాంత్ కీలక పాత్రలు పోషించగా .. ప్రభు వెంకట్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గోట్(GOAT). ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లను అదరగొట్టింది. ఇందులో భాగంగా మొత్తం రూ.126.32కోట్లను వసూలు చేసింది అని చిత్రం మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు.. యువన్ శంకర్ […]Read More
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించి… ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్‌కుమార్ , సముద్రఖని , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ మరియు రాజ్ దీపక్ శెట్టితో పాటుగా తేజ సజ్జ హీరోగా నటించి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ హనుమాన్. దీంతో ఈమూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు కూడా. అయితే […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More
వివేక్ అత్రేయ దర్శకత్వంలో నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా.. ప్రియాంక మోహాన్ హీరోయిన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన సూర్య ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “సరిపోదా శనివారం”. శుక్రవారం నాడు విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లను సోంతం చేసుకున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ విడుదలైన తొలి రెండు […]Read More