తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ పై అత్యాచార కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. తనను లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా నన్ను శారీరకంగా హింసించాడని జూనియర్ డాన్సర్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. సదరు యువతిని నార్సింగ్ లోని జానీ మాస్టర్ నివాసంలో సైతం […]Read More
Tags :singidi movies
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముంగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను చేయడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండే విజయవాడ సమీపంలో బ్లూసెట్ ను సిద్ధం […]Read More
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా .. చూడముచ్చని సౌందర్యంతో సినీ ప్రేక్షకులతో పాటు యువతను కట్టిపడేసింది. దాదాపు పదేండ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఓ ఊపిన హాట్ బ్యూటీ రకుల్. కథల ఎంపికలో జరిగిన చిన్నతప్పుల వల్ల తన కేరీర్ ప్రమాదంలో పడింది. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ ధోనీ మూవీలో దిశ పటేల్ పాత్రను తాను ఎలా మిస్ అయిందో వివరించారు. […]Read More
ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ […]Read More
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిన్న మంగళవారం విడుదలైన దేవర పార్ట్ – 1 మూవీ ట్రైలర్ ఓ ఊపు ఊపుతుంది. మాస్ క్లాస్ అన్ని అంశాలతో కూడిన ఆ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిమాలను అలరిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సమర్పణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడో తారీఖున పాన్ ఇండియా లెవల్ […]Read More
కాజల్ అగర్వాల్ దాదాపు పదేండ్లు ఓ ఊపు ఊపిన హాటెస్ట్ బ్యూటీ.. తన అందచందాలతో సినీ ప్రేక్షకులతో పాటు యువతరం గుండెల్లో రైళ్లను పరుగెత్తించిన చందమామ. యువహీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా ప్రతీ సినిమాలో నటించింది ఈముద్దు గుమ్మ. అనుష్క తమన్నా లాంటి అందగత్తెలను సైతం పక్కకు పెట్టి స్టార్ హీరోయిన్ డమ్ ను తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడి తలరాత మారిందనే చెప్పాలి.. పెళ్ళి […]Read More
కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More
నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్.. స్టార్ హీరో మహేష్ బాబు.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కన్పించనున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ – 1 మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా […]Read More
ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన మృతి పట్ల […]Read More