కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుందిRead More
Tags :singidi life
ఇండ్ల దగ్గర తప్పకుండ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.. అలాగే మలేరియా ను కూడా నియంత్రించవచ్చు తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది తలనొప్పి దగ్గు జలుబు నుండి ఉపశామనం కలుగుతుంది తిప్ప తీగమొక్క ఆకులు తీస్కోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మ సంబంధిత అలెర్జీ సమస్యలు తగ్గుతాయి కలబంద రసం తాగడం […]Read More
చాలామందికి టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం అలవాటు ఉంటుంది.. దీనివల్ల సమస్యలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. బీపీ పెరుగుతుంది మాలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది చర్మం పై ముడతలు వస్తాయి దంతాలు త్వరగా పాడవుతాయి శరీర బరువు పెరుగుతుంది రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయిRead More
కొంతమంది కాఫీ టీ తాగోద్దని చెబుతుంటరు.. మరికొంతమంది టీ తాగొద్దంటరు. ఇంకొంతమంది ఈ రెండింటీకి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు అని చెబుతుంటరు. మీరు ఏంటీ కాఫీ తో గుండె పదిలం అని చెబుతున్నరని ఆలోచిస్తున్నారా.?. నిజమేనండీ మూడు కప్పుల కాఫీ తో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందంట. ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నయని ఓ ఆధ్యయనం లో తేలింది. ఆ ప్రకారం మధుమేహాం ,స్థూలకాయం , ఫ్యాటీ లివర్ సహా […]Read More
ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..! వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ […]Read More
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ మలేరియా ..డెంగ్యూ జ్వరాల పరిస్థితులే కన్పిస్తున్నాయి.తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. తీవ్రమైన తలనొప్పి,102డిగ్రీల ఫీవర్,చలి జ్వరం,కీళ్ల నొప్పులు,కంటి నొప్పి,నీరసంతోపాటు చర్మంపై దద్దుర్లు,ఎముకలు లేదా కండరాల నొప్పి ,వికారం,వాంతులు,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మందు అంటూ ఏమి లేదు కానీ ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోని […]Read More