Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
Tags :Singidi life style
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అని చాలా మంది చెబుతుంటారు.. అయితే అది నిజమో కాదో కానీ ఈ మూడు సూత్రలను పాటిస్తే జీవితం స్వర్గంగా మారుతుంది అని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ధనవంతుడు డా.వేలుమణి.. ఆయన మాట్లాడుతూ “”అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, ఈఎంఐ లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని వేలుమణి అన్నారు. ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నడూ ఈఎంఐ కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో […]Read More
ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే […]Read More
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More
multiple credit cardsRead More
reason for white hairRead More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’ .. ఈ సినిమా నుంచి రేపు సెకండ్ సింగిల్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పాటలోని ఓ చిన్న మ్యూజిక్ బీట్ ను చిత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. పదాలు తగ్గినపుడు సంగీతమే మాట్లాడుతుందని ట్యాగ్ లైన్ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను […]Read More
ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More
విజిటబుల్స్ లో చాలా మంది తినకూడదు..వాటివైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యేది కాకరకాయ..వంకాయ.. అయితే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.. సహజంగానే కాకరకాయలో విటమిన్లు,మినరల్స్ అధికంగా ఉంటాయి..ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు..కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని ..ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితనాన్ని మెరుగుపరుస్తుంది..చర్మం లోపల […]Read More