Tags :Singidi life style

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

పడుకునే ముందే పాలు తాగడం మంచిదేనా..?

ప్రతిరోజూ పడుకునే ముందు పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణూలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ ను పెంచి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్రపడుతుంది. ఉదయం పేగు కదలిక సులభమై మలబద్ధకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం ,విరోచనాలు ,గ్యాస్ వంటి […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

పరగడుపునే ఈ పండు తింటే లాభాలెన్నో..?

ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్ , మైరిసెటిన్ ,విటమిన్ సి, ఎ ,ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణూలు మాత్రం ఈ పండ్లను పరగడుపున తినకపోవడం చాలా మంచిది.. ఇలాంటి వారు […]Read More

Sticky
Breaking News Lifestyle Slider Top News Of Today

రోజూ గుడ్డు తింటే హెల్త్ గుడ్

ఈరోజుల్లో నాన్ వెజ్ తిననివాళ్లుంటారేమో కానీ ఎగ్ తినని వాళ్లు మాత్రం అసలుండరు.. అయితే రోజూ ఎగ్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి..ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 1) గుడ్లలో సమృద్ధిగా ఉండే B12 విటమిన్ ఎర్రరక్త కణాల నిర్మాణంలో సహాకరిస్తుంది 2) B12 నరాల పనితీరులోనూ కీలక పాత్ర పోషిస్తుంది 3) గుడ్లలో కన్పించే ముఖ్యమైన పోషకమైన కోలిన్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది 4) కోలీన్ ఆరోగ్యానికి కీలకంగా పని చేస్తోంది 5) గుడ్లలో […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

రోజూ ఈ పొడి తింటే 100రోగాలకు స్వస్తి

త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. 1) ఉసిరికాయ,కరక్కాయ,తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది 2) వాత,పిత్త ,కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది 3) ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది 4) క్యాన్సర్ రాకుండా సోకకుండా చేయడంలో బాగా పని చేస్తుంది 5) మలబద్ధకాన్ని నివారించడంలో సహాకరిస్తుంది 6) పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది 7) జుట్టు, […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే అనేక లాభాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు.. 1) ఖర్జూరంలోని సహజ చక్కెరలు త్వరగా శక్తినిస్తాయి 2) హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి 3) మెరుగైన శోషణను ప్రోత్సహిస్తుంది 4) ఇనుము లోపాన్ని నివారిస్తుంది 5) ఖర్జూరం నెయ్యి కలయిక చర్మ ఆరోగ్యానికి అవసరమయిన పోషకాలను అందిస్తుంది 6) ఖర్జూరంలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడతాయి 7) ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటది 8) ఖర్జూరం కాల్షియం, ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం.. […]Read More

Sticky
Breaking News Editorial Lifestyle Top News Of Today

దానిమ్మ తినడం వల్ల నిమ్మలంగా ఉండోచ్చా…?

దానిమ్మ పండ్లను తినడం వల్ల అనేక లాభాలున్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 1) దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి 2) హిమోగ్లోబిన్ ను పెంచుతాయి..దాంతో శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి 3) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి 4) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలను అందిస్తాయి 5) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది 6) మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి 7) సూర్యరశ్మీ నుండి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి 8) […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

టిఫెన్ లో ఇవి తింటున్నారా..?. లేదా..?

సహాజంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా రెండు గంటల్లో బ్రేక్ పాస్ట్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ టిఫెన్ ఎక్కువగానే తినవచ్చు. కానీ మన బిజీ బిజీ జీవితంలో మార్నింగ్ చాలా మంది టిఫెన్ తినడం స్క్రిప్ చేస్తారు. ఆఫీసుకు ఆలస్యమవుతుందనో… బద్ధకంగా ఉండో ఎక్కువ మంది బ్రేక్ పాస్ట్ ను అవైడ్ చేస్తారు. కానీ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండి రోజంతా పనులు బాగా చేస్కోవచ్చు. […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

బరువు తగ్గాలనుకుంటున్నారా..?

ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..! వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

అల్లం తినడం వల్ల లాభాలు ఏంటి…?

ప్రతిరోజూ అల్లం తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అల్లం నేడు మన జీవితంలో ఓ భాగమైంది.. అల్లాన్ని ఏదోక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటుంటాము. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు దాగి ఉంటాయి. ఈ గుణాలు మెదడును చురుకుగా ఉండే విధంగా చేస్తాయి. నోటి దుర్వాసన రాకుండా నియంత్రిస్తాయి. జలుబు,దగ్గు,కఫం ను తగ్గిస్తుంది. బరువులో తగ్గడం లోనూ ఇది సహాయ పడుతుంది. అల్సర్,అజీర్తి ,షుగర్ కీళ్ల నోప్పి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. […]Read More