Tags :singidi health

Lifestyle Slider Top News Of Today

ఉలికిపాటుతో నిద్ర లేస్తున్నారా..?

చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More

Lifestyle Slider Top News Of Today

డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఇవే..?

ఏడీస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఆకస్మికంగా అధిక జ్వరం వస్తుంది.. తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.. సహజంగా తీవ్రంగా కీళ్ళ, కండరాల నొప్పులు వస్తాయి.. జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే చర్మంపై దద్దుర్లు వస్తాయి.. తేలికపాటి నుండి తీవ్రమైన వికారం పుడుతుంది.. ముక్కు లేదా చిగుళ్ల నుండి తేలికపాటి రక్త స్రవం అవుతుంది.. చర్మం పై తేలికపాటి గాయాలు అవుతుంటాయి.Read More