ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ […]Read More
Tags :singidi health
ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. రాత్రిపూట తీసుకున్న ఆహారం జీర్ణమై ఉదయం సుఖవంతంగా విరోచనాలు అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లు శరీరంలో నాడి […]Read More
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా విటమిన్ సీ, విటమిన్ బీ, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. డ్రాగన్ ప్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది .ఇది కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.Read More
మారేడు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించవచ్చు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కోలేస్ట్రాల్ అదుపులో ఉంటాయి.. చర్మ మంట తగ్గిపోతుంది.. మొటిమలను నయం చేస్తుంది. కీళ్ళ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మలబద్ధకం ను తగ్గిస్తుంది. బిల్వ పత్రాన్ని రోజు తీస్కోవడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయి..Read More
సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
సహాజంగా అందరం తిన్నాక నిద్రపోవాలనే చూస్తారు.. పగలంతా కష్టపడో.. డ్యూటీ చేసో అలసిపోయి సాయంత్రం ఇంటికి రాగానే ఫ్రేషప్ అయి టీవీల ముందు కూర్చుంటాము. లేదా చేతిలో మొబైల్ పట్టుకుని ఆపరేటింగ్ చేస్తాము.. ఆ తర్వాత డిన్నర్ టైం కి కాస్త తిని పడుకుంటాము. ఐతే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని వారు చెబుతున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఉబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా […]Read More
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది. బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.Read More
ప్రతిరోజూ పడుకునే ముందు పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణూలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ ను పెంచి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్రపడుతుంది. ఉదయం పేగు కదలిక సులభమై మలబద్ధకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం ,విరోచనాలు ,గ్యాస్ వంటి […]Read More
ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్ , మైరిసెటిన్ ,విటమిన్ సి, ఎ ,ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణూలు మాత్రం ఈ పండ్లను పరగడుపున తినకపోవడం చాలా మంచిది.. ఇలాంటి వారు […]Read More
ప్రతిరోజూ ఉదయం లేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగడం వల్ల చాలా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నోటి నుండి వెలువడే దుర్వాసన కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు. బ్రష్ చేయకుండా నీళ్ళు తాగాలన్పించకపోతే ఆయిల్ పుల్లింగ్ చేయండి.. అయితే ఎలాంటి ఆహారం పానీయాలు మాత్రం తీసుకోవద్దని సూచిస్తున్నారు.Read More
