ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 […]Read More
Tags :singidi films
ఆయనో పెద్ద స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బాక్సాఫీసు రికార్డులను చెరిపేసిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకుడు. కానీ వాడే మాత్రం చాలా చిన్నది. మహానటి, కల్కి2898 ఏడీ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్. ఆస్థాయికి చేరాక కూడా కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వాడకుండా జస్ట్ చాలా చిన్న కారును వాడుతున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా అకౌంటులో పోస్టు చేశారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. మిల్క్ అందాల సుందరి తమన్నా భాటియా ఈడీ ముందు విచారణకు హాజరైంది. మనీలాండరింగ్ కేసులో నిన్న గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ పేరిట పలువురిని మోసం చేసిన వ్యవహారంలో హెచ్‌పీజడ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వెలుగులోకి రావడంతో నగదు అక్రమ చలామణి ఆరోపణలపై తమన్నా వాంగూల్మం నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. […]Read More
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన వేట్టయాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెల్సిందే. జైభీమ్ మూవీతో తనకంటూ ఓ స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టిజే ఙానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వేట్టయాన్ విజయవంతమవ్వడంతో ఙానవేల్ మీడియాతో మాట్లాడుతూ వేట్టయాన్ కు ప్రీక్వెల్ తీయాలని ఉంది. రజనీ నుండి ఆయన అభిమానులు ఏమి కోరుకుంటారో నాకు తెల్సు. అందుకే దానికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశాను. వారికోసమే ప్రీక్వెల్ […]Read More
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ . సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ” దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించారు. నా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో నేను నో చెప్పాను. అందుకు సమాధానంగా నలుగురు నటుల పేర్లు కూడా నాతరపున సూచించాను. అయిన […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. రావు రమేష్,సునీల్, అనసూయ లాంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సినిమా డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు ముందే తొమ్మిది […]Read More
ప్రముఖ యువనటి అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్ కు స్వీకారం చుట్టారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పొట్టేల్ మూవీ కోసం నటి నాగళ్ల వినూత్న ప్రచారానికి నడుంబిగించారు. ఏకంగా తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో తమ మూవీ కు సంబంధించిన కరపత్రాలను ప్రయాణికులకు అందజేశారు.అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలను అనన్య నాగళ్ల తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆడా చేస్తాం. ఈడా చేస్తాం.. యాడైనా చేస్తాం అంటూ దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది […]Read More
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా… మత్తెక్కించే విధంగా ఉండే బ్యూటీ.. ఇటీవల ప్రముఖ నటుడు.. నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని వివాహాం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జిమ్ లో అమ్మడు గాయపడి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారంట. దీనిగురించి ఈ హాట్ బ్యూటీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమ్మడు మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన శరీరం చెప్పింది వినకుండా […]Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More
తాను ఎంచుకునే ప్రతి పాత్ర.. కథ చాలా సహాజంగా.. నేచూరల్ గా ఉంటుంది. తనకే సాధ్యమైన సహాజ నటనతో సినీ ప్రేక్షకుల మదిని దోచుకుంది ఆ సుందరీ.. ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్యూటీ నిత్యామీనన్. తాజాగా ఇడ్లీకొట్టు అనే మూవీతో సరికొత్త ప్రయాణం మొదలెడుతుంది ఈ హాట్ బ్యూటీ. తమిళ నటుడు ధనుష్ తో ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ విషయం గురించి ప్రకటన చేస్తూ కొత్త […]Read More