Tags :singidi films

Sticky
Breaking News Movies Slider Top News Of Today

చెప్పి మరి హిట్ కొట్టిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

క్రేజీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్

దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో

తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు . తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు. ‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను.. ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినిమాలే వద్దనుకున్నాను

ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు. నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్  చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు. అక్కడకి  వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కావాలంటే తనని గిచ్చి చూడమంటున్న నయనతార

ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు నయనతార. పని పాట లేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా పలు రుమార్లు క్రియేట్ చేశారు. ముఖంలో కాస్త మార్పు కన్పిస్తే ప్లాస్టిక్ సర్జరీలు అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.. పత్రికల్లో వెబ్ సైట్లలో రాయరు. నాకు కనుబొమ్మలంటే చాలా ఇష్టం. సమయం.. సందర్భాన్ని పాత్రన్ని బట్టి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ తప్పు ఇక చేయను..?

పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

పెళ్లి చూపులు చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ఒకవైపు బాక్సాఫీసు కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బిజీబిజీ అయ్యారు. ఆ తర్వాత వీరు కలిసి తీసిన చిత్రం లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే […]Read More