Tags :singidi film
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని గారి ఆధ్వర్యంలో ,వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం ఆయన కూతురు స్రవంతికి PRK హాస్పిటల్స్ లొ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో […]Read More
తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…
తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్ పీఎస్ లో పిర్యాదు […]Read More
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు. ‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత […]Read More
ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇరు రాష్ట్రాల్లో సంచలనమైన జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. అందులో భాగంగా రేపు మంగళవారం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానున్నది.ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ ఉన్నారు…సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది.. జానీ మాస్టర్‌పై అసోసియేషన్.తీసుకోనున్నట్లు తెలుస్తుంది… యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్ల నుండి డిమాండ్ […]Read More