ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు టన్నెల్ లోకి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలోలో మానవ తప్పిదం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కాని లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక […]Read More
Tags :singidi bhakti
వర్ధవెల్లి దత్తత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్,ఆటో రాంప్రసాద్
సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి గ్రామంలోని శ్రీ దత్తత్రేయ స్వామి వారిని జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మరియు ఆటో రాం ప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.వారు మాట్లాడుతు దాత్తత్రేయ స్వామి దర్శనం అయిన తరువాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాము అన్నారు.Read More
ఆధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దీని వెనక వేర్వేరు కథనాలు.. కథలు ప్రచారంలో ఉన్నాయి.. సురులను అంటే రాక్షసులను .. ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడ్ని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు.. సీతమ్మను రావణుసురుడు అపహరించాడు. దీంతో శ్రీరాముడు లంకకెళ్లి మరి అతడ్ని యుద్ధంలో ఓడించి చంపుతాడు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడాని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయాంకరంగా ఉన్న అంతిమ విజయం మంచిదేనని దసరా పండుగ […]Read More