సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ( TSGENCO) ర్యాలయంలో రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు మరియు TSGENCO మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. హరీష్ ఐఏఎస్ గార్లతో కలిసి బుధవారం రోజున రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిసన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు,గౌరవ సభ్యులు .ఎస్సి,ఎస్టీ ఉద్యోగుల రూల్ అప్ రిజర్వేషన్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ […]Read More
Tags :singidi
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరింది. అయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ దేశ ఆత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చింది. […]Read More
సింగిడిన్యూస్,వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోకసారి లేఖతో సంచలనం సృష్టించారు. ఆ లేఖలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికులను ఉద్ధేశిస్తూ ఆ లేఖ రాశారు. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది… అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా… తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు […]Read More
సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ట్విస్ట్ చోటు..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు రోజుకోకటి క్లూ దొరుకుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల దర్యాప్తులో ఆది కాస్తా బహిర్గతమైంది. నమత్ర అనేది ఆమె నిజమైన పేరు కాదని తేలింది. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని స్పష్టమైనట్లు సమాచారం.కానీ డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల […]Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి- నందిని విక్రమార్క
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో మంగళవారం ఈరోజు సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని విక్రమార్క మాట్లాడుతూ ” రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల […]Read More