తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.బీఆర్ఎస్ సీనియర్ నేత..శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆర్టీఐ వేశారు..ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై మాజీ మంత్రి హారీష్ రావు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఆ ప్రకటనలో సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిన్రు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ […]Read More
Tags :singdi
ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్” ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More
ఆంధ్రప్రదేశ్ లో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో సీఎస్ జారీ చేశారు. ఆ పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..! అనంతపురం ఎస్పీగా పి జగదీష్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గురుడ్ సుమిత్ సునీల్ ను బదిలీ చేసింది. మరోవైపు చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా,గుంతకల్లు ఎస్ఆర్పీ(రైల్వే పోలీస్)గా రాహుల్ మీనా,విజయవాడ డీసీపీగా కేఎం […]Read More