Tags :selfie

Breaking News Slider Telangana Top News Of Today

రైతులతో హారీష్ రావు సెల్ఫీ…!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూస్తూ కాలువ పక్కన రైతులతో మాజీ మంత్రి హారీష్ రావు సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడాను. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర […]Read More

Slider Telangana Top News Of Today

ఓ అభిమాని కోసం కారు అపి మరి KTR…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కారు అపి మరి ఓ అభిమానికి సెల్ఫీ ఇచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడి వివాహ రీసెప్షన్ వేడుకలకు హాజరై తిరిగి తన ఇంటికి బయలుదేరి వస్తున్న తరుణంలో రోడ్డు పై కారులో ఉన్న తన అభిమాన నాయకుడు కేటీఆర్ ను చూసి అన్న అన్న అని పిలుస్తూ […]Read More