తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి […]Read More
Tags :SCs
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More
గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము అని అన్నారు మంత్రి సత్యకుమార్. అణగారిన వర్గాల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది. అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ. తన వర్గం కోసం ముప్పై ఏండ్లు పోరాడిన మంద కృష్ణకు శుభాకాంక్షలు. వర్గీకరణకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు […]Read More
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉంటాయి.. వర్గీకరణ వల్ల విద్య ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఉప కులాలకు ఎంతో లాభం చేకూరుతుంది.. వెంటనే వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. సుప్రీం కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తాము. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్.. ప్రభుత్వం కాంగ్రెస్.. […]Read More