తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు […]Read More
Tags :scam
రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More
ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు రౌస్ అవెన్యూ […]Read More