Tags :sc sub classification

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ కమీషన్ ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమీషన్ ఎస్సీలోని ఉప వర్గాల వెనకబాటుతనంపై అధ్యాయనం చేయనున్నది. మొత్తం ఆరవై రోజుల్లో నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కమీషన్ ను ఆదేశించింది.Read More