Tags :SBI New Chairman

National Slider Telangana Top News Of Today

ఎస్బీఐ చైర్మన్ కు అభినందనలు

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫారస్ చేయడం సంతోషకర పరిణామం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హర్షం ప్రకటించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడుకు చెందిన ఆయన ఎస్ బీ ఐ చైర్మన్ గా ఎన్నిక కానుండడం తెలంగాణకు, […]Read More