Tags :sarpach elections

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు .

తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి శంఖారావం పూరించింది ఎన్నికల సంఘం. అందులో భాగంగా ఫిబ్రవరి 15లోగా సంబంధితాధికారులకు ,సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనున్నది.. ఈ నెల 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తుంది.Read More