Tags :Sankranthiki Vasthunam

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ…!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. వీకెండ్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. అయితే, తాము ప్రకటించే కలెక్షన్లు కచ్చితమైనవి, ఇవన్నీ ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చినవని అనిల్ తెలిపారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజుకి ఆ ఇద్దరే అభిమాన హీరోలు..!

మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్ ఫొటో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

డిప్రరేషన్ లోకెళ్లిన మీనాక్షి చౌదరి.!

మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన […]Read More

Sticky
Movies Slider Top News Of Today

సంక్రాంతి బరిలో మూవీలకు రేట్లు పెంపు..!

ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందు జనవరి సంక్రాంతి పండుక్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే ఆన్ స్టాపబుల్ షోలో హీరో వెంకటేష్ పాల్గోన్నారు. ఈ షోలో బాలయ్య వెంకీని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా వెంకీ సమాధానం ఇస్తూ నా సతీమణి నీరజ నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వేరేవాళ్ల […]Read More