విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన పొంగల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా […]Read More
Tags :Sankranthi ki Vasthunnam
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం గేమ్ ఛేంజర్. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలో నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి పండక్కి వచ్చిన ప్రతి మూవీ సూప డూపర్ హిట్ సాధించాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిన్న సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో థియోటర్లనందు సందడి చేస్తుంది. వరుసగా ప్రతి […]Read More
ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అనే డైలాగు వెనుక ట్విస్ట్ ఇదే?
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి […]Read More
సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన అభిమాని పట్ల విక్టరీ వెంకటేశ్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్ కి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ ను హీరో వెంకటేశు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ శ్రీముఖి ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమిచ్చారు.. దీంతో వెంటనే వెళ్లి వెంకటేశ్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.Read More
సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు. ‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ […]Read More