పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More
Tags :sanjay kumar
మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. దీంతో సీనియర్ నేత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కల్సి హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించే పనిలో పడ్డారు. ఈసందర్భగా పార్టీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయద్దని..పార్టీలో ఉండాలని.. అత్యున్నత స్థానం ఇస్తామని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిన్న ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే..దీంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. బీఆర్ఎస్ పార్టీ నుండి తన […]Read More