Tags :sandra venkataveeraiah

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం…!

ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య ,‌ కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై చట్టపర చర్యలు తీసుకోవాలి

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి & బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంఎల్ఏ కొండబాల కోటేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు.అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ: బిఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సాగర్ గండ్లు పడింది ..! సీతారాం ఏమైంది …?

గండ్లు పడినకారణంగా సాగర్ నీళ్లు రావు …అడావుడి ఆర్బాటంగా ప్రారంభించిన సీతారాం ఏమైందని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు …ప్రభుత్వం ముందు చూపులేని కారణంగా సకాలంలో గండ్లు పూడ్చలేదని విమర్శలు గుప్పించారు ..ఇది రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు ..తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ “ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండ్లు పడి ప్రణాళిక బద్దంగా సకాలంలో గండ్లు పూడ్చక పోవడంతో నీరు […]Read More

Slider Telangana

ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More

Slider Telangana

హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్.

తెలంగాణలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గోండ జిల్లాల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నరు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు.ఒక్క హామీ కూడా అమలు కాలేదు.హామీలను అమలు […]Read More

Slider Telangana

వంశీ కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

గుండె పోటుతో మరణించిన కల్లూరు కు చెందిన ప్రముఖ ల్యాబ్ టెక్నీషియన్ కొదమ సింహం వంశీ (38) భౌతిక కాయాన్ని, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, శనివారంచండ్రుపట్ల రోడ్డు బొమ్మరిల్లు టౌన్ షిప్ లో గల వారి నివాస గృహం లో పూల వంశీ బౌతిక కాయాన్ని సండ్ర, వారి అనుచరులు,సందర్శించి వంశీ పార్థివ దేహానికి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీతో […]Read More

Slider Telangana

పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ […]Read More

Slider Telangana

సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై  సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More