తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరూ తమ నిరసనగళం విన్పిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయాలని యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ” సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొండా […]Read More
Tags :samantha
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమైన సంగతి తెల్సిందే. సినీ రాజకీయ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు మంత్రి వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. […]Read More
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి సమంత తనలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో తెలియజేశారు..ఓ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ తమ జీవితంలో కొన్ని మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు.. కానీ అది సాధ్యం కాదని ఆమె అన్నారు. సవాలు ఎదురైనప్పుడు దానిని అధిగమించి ముందుకెళ్లాలని చెప్పారు. మునుపటికంటే ఇప్పుడే తాను స్ట్రాంగ్ అయ్యానని తెలిపారు. అయితే తాను అనుసరించిన ఆధ్యాత్మిక చింతన తనలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు సమంత నటించిన ‘సిటడెల్: హనీ-బన్నీ’ […]Read More