Tags :Samantha Ruth Prabhu
నేను గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో కనీసం ఒక్క హిట్ మూవీ సైతం నాకు దక్కలేదు. అయినా నాపై అభిమానుల ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదు. అయిన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకుండా నేను లేను’ అంటూ బిహైండ్ వెడ్స్ అవార్డుల వేడుకలో సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరిం చారు. దశాబ్దంన్నర […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ఆ తర్వాత అక్కినేని వారసుడు యువహీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం సజావుగా సాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి అతని నుండి విడిపోయింది. ఇక ప్రస్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి బయటపడింది. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యువసామ్రాట్ అక్కినేని వారసుడైన అక్కినేని నాగచైతన్య తో హాటెస్ట్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఆ తర్వాత చైతూ శోభిత ను పెళ్ళాడిన విషయం కూడా తెల్సిందే. తాజాగా హీరోయిన్ సమంత తన విడాకుల అంశం గురించి మాట్లాడుతూ ” నేటి రోజుల్లో ఓ మహిళ విడాకులు తీసుకుంటే సదరు మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More
తనకు తల్లి అవ్వాలని ఉందని ప్రముఖ నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ” నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి నేను చాలా ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాజా సిరీస్ లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయి. అద్భుతంగా […]Read More