దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్ చరిత్రలోనే కనీవినని విధంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.. రుణమాఫీకి అర్హులైన ముప్పై రెండు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధితాధికారులు ప్రజాభవన్ లో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల్లోపు పదకొండు లక్షల మంది రైతులకు సంబంధించిన లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయి..ఇందుకు […]Read More
Tags :rythu runamafi
రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More
తెలంగాణ వ్యాప్తంగా నేడు గల్లీ నుండి హైదరాబాద్ సచివాలయం వరకు రైతు రుణమాఫీ వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మల్లు సమక్షంలో జరిగిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతల సమావేశంలో అందిన ఆదేశాలు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండే సీఎం..డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి..పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్లు ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలోకి వచ్చిన నాటి అధికార […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము.. రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీ..మంత్రులు..ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో కల్సి పాల్గోన్నారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ముప్పై ఒక్కవేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర లేదు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.ప్రతి రైతు అప్పులేకుండా తల […]Read More
రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది.. రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలకు చెందిన లక్ష రూపాయల వరకు రేపు పద్దెనిమిదో తారీఖున మాఫీ కానున్నాయి..ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసింది..మిగతా లక్ష రూపాయలు ఆగస్టు నెలలో మాఫీ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.. రేషన్ కార్డు ఉన్న లేకపోయిన పాసుబుక్కు ఆధారంగా రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.. రేషన్ కార్డు లేకుండా అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కానున్నది.. రేషన్ […]Read More
తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More