ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్న శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో రైతు భరోసా చెల్లింపు, భూమిలేని వ్యవసాయ దారులను ఆర్థికంగా ఆదుకోవడం, రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా, రేషన్ కార్డు జారీ […]Read More
Tags :rythu bharosa
గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం.. డిసెంబర్ మూడుకి ముందు రైతుబంధు తీసుకుంటే పదివేలు.. అదే మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరూ రుణాలు చెల్లించకండి. మేము అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు. తీరా […]Read More
Politics : తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఈ సంక్రాంతి పండక్కి రైతు భరోసా పైసలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. రేపు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించనున్నది. ఆ తర్వాత పండక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా పైసలు వేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రజాపాలనలో అభయ హాస్తం పేరుతో […]Read More
Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది. రైతులు కాదు ప్రభుత్వమే […]Read More
Telangana: రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం […]Read More
Telangana: డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలో సబ్ కమిటీ ఈరోజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రైతుభరోసాపై సమావేశమైంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ నిర్ణయాలను ఎల్లుండి శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. తాజా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పంట పండించే ప్రతీ రైతుకు […]Read More
Telangana : తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతులు పండించే పంటకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించేలా రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం..ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయల సహాయాన్ని అందిస్తూ వచ్చింది.11 దపాలుగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది.. వర్షాకాలం,యాసంగి సీజన్ లు ఇలా రెండు దపాలుగా ఈ సాయం రైతులకు అందేది.దీన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసారు.కేంద్రప్రభుత్వం సైతం రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో […]Read More
Telangana: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ తర్వాత అమలు చేయనున్న సంగతి తెల్సిందే. కానీ రైతు భరోసా పథకం కేవలం పంట పండించేవాళ్లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు టాక్స్ పేయర్స్, సర్కారు ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకూడదని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓ రైతుకు ఎన్ని ఎకరాలున్న కానీ కేవలం ఏడు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా […]Read More
రానున్న సంక్రాంతి పండుగ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమచేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలొని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యారు. తాజాగా నిన్న ఆదివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కూడా భేటీ అయ్యారు. ఈభేటీలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. పన్ను చెల్లింపుదారులకు.. ప్రభుత్వ ఉద్యోగులకు […]Read More
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఆదివారం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.. సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన భేటీ జరిగింది.ఈ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిరైతు మోములో వెలుగు నింపే ఆశయంతో రూ. 72,659 కోట్ల […]Read More